Skip to main content

love and lust (true love story which is transformed to lust story) by Djwrites


Note:- please read story by involving into it 
I didn't able to publish my all toughts in this story because I am trying to make short film . So if there is any mistakes please క్షేమించండి ... "All copyrights belongs to dj writes "
మనలో ఎంతో లోతైన భావాలు మనకే తెలియకుండా మనతో ఎనో పనులు చేస్తుంటాయి . మనకే తెలియని మాటలు మన నోటివెంట పలికిస్తుంటాయి ...  అవే భావాలు ఇద్దరి మధ్య ద్వేషాన్ని పెంచుతుంటాయి ఇంకా చెప్పాలంటే  ప్రేమ అనే ఒక ఫీలింగ్ నీ కామం అనే ఫీలింగ్ ల మర్చేస్తుంటాయి. 

రెండు నెలలు గా  love and lust అనే స్టోరీ నీ రాసేలా చేస్తున్నాయి.
నేను ఈ స్టోరీ నీ రాయడానికి కారణం ఏంటంటే  ప్రతి మనిషి జీవితం లో ఒకోక్క వ్యక్తి  ఒక్కొక విషయం మనకి నేరిపిస్తుంటారు. అలాగే కొందరు  వ్యక్తుల తో మాట్లాడుతూ వచ్చిన స్టోరీ నే love and lust story..
 ఏంటి  వీడు స్టోరీ చేపకుండ  సోది చెపుతున్నాడు  అనుకుంటున్నారా ! ఒక నిమిషం అండి చెపుతాను...
ఇంక స్టోరీ లో కి వస్తే ........
Characters :- 
 అతను :- వంశీ (Vamsi)
 ఆమె:- సృజన(srujana)
ఆమెకు అతను అంటే ఇష్టం..  అతనకు ఆమె అంటే ఇష్టం  ... ఆమె అతనే సర్వస్వం అనుకుంది , అతను ఆమె లోకం అనుకున్నాడు 
కానీ "మనసు" చాలా చెడ్డది కదా ! కొని సందర్బాలలో ఎపుడు ఒకేలా ప్రవర్థఇంచదు మనసు . కాలం ఎన్నో పాఠాలు ను నేర్పుతుంది 
అటువంటి పాఠాలే నేర్చుకుంది ఆమె (సృజన) 
మనసు పరి పరి విధాల అలోచించింది  కాని ఆ ఆలోచన తరంగాలు యధర్థానికి పట్టం కటలేక పోయాయి . వాస్తవాలని అంగీకరించ లేకపోయాయి 
అతను( vamsi) లో  అంతర్భాగమే కపటం లేని తన ప్రేమ గురించి కనీటి తో  నిశబ్ధం నీ చింపివేస విషయం ఏంటి అంటే ఆమె ( సృజన ) pain నీ బరించేంతవరకు బయటికి వెళ్లాలని , గటిగా కేక లు వేయలని అనుకుంటుంది .అలాంటి పరిస్థితి కి తనని  తీసుకు వచ్చింది  ఎమిటి?  తను ఎందుకు అలాంటి బాధలో ఉంది ? కథ విపిన తర్వత మనకు తెలుస్తుంది. 
                     🆙⬆️⏫☝️🔝📈 
పైన ఉన్న స్టోరీ మొత్తం present and క్రింద  ఉన్న స్టోరీ మొత్తం past lo run అవుతుంది 
                      🔽👇⬇️📉⏬📩
2 సంత్సరాల క్రితం ............ అది ఒక సాధారణ ఉదయం ఆమె (సృజన) ఎప్పటి లాగే లేచింది .గోడ పై వేలాడుతున్న పెయింటింగ్  చివరి లో  విరిగిన frame అంచున చూస్తూ ఉంది .
పెయింటింగ్ black and white పెయింటింగ్ అది అంటే సృజన కి చాలా ఇష్టం ఎందుకంటే అది తన చిన్ననాటి జ్ఞాపకం . తన తాత మామ లు ఇచ్చిన ఒక పెద్ద బహుమతి  సృజన తల్లితండరులిద్దరూ మెచ్చిన గిఫ్ట్ అది . తన కుటంబo గా వాలు పీల్చే తను ప్రతి ఒక్కరూ నీ కోల్పోయిన రోజు . కుటుంబం అంటే ఏంటో తెలియని సృజన అందరూ తన కుటుంబం నీ విడిచిపెట్టిన అప్పుడు బందాని తెలుసుకోవడం ప్రారంబించింది . 
అకస్మాత్తుగా  ఎవరో తన దృష్టి. నీ ఆకర్షించారు , సాధారణంగా ఎడారి గా ఉండే పార్క్ బెంచ్ మీద కూర్చోని ఉన్నారు . సర్దృతువు ఆకులు గరిష్టంగా ఉనాయి .
5 నిమిషాలు పాటు బెంచ్ వ్యక్తి నీ చూస్తుంది  ఆమె  . అప్పటికే సమయం 9 అవడం వల తన ఆఫీస్ కి వెళ్ళిపోయింది  అల బెంచ్ మీద అపర్చితుడిని  చూస్తూ వారం రోజులు మారాయి .
ఆ రోజు ఆదవారం అవడం తో పెయింటింగ్ frame నీ మార్చడానికి పెయింటింగ్ షాప్ కి వెళ్ళింది . షాప్ లో పెయింటింగ్ ల వాసన ఆమె నీ ఆకర్షిస్తున్నాయి  కళ్ళు మూసి తెరిచలోగా ఆమె ఎదురుగా 6 అడుగుల ఎత్తులో  Black coat and red cap ధరించి గోధుమ రంగులో ఉన్న ఒక అందమైన అబ్బాయి  . బెంచ్ మీద కూర్చునే అపర్చితుడు అని ఆమె కి అర్ధం అయింది . 
ఇంక అతను ఒక పెద్ద painter అని తెలియడం తో అతని తో పరిచయం చేయడం స్టార్ట్ చేసింది సృజన ఇంక అల వాల మధ్య ఏకువ స్నేహం పెరగడం మొదలైంది . అలా మొదటి సంవత్సరం లో  వాల మధ్య ఉన్న స్నేహం మొత్తం ప్రేమ ల మారింది అల వాళ్ళు ఇద్దరు ఫస్ట్ సంవత్సరం అంతా చాలా సంతోషం గా soulful love తో  గడిపారు అల అబ్బాయి ఒక పెద్ద ఆర్టిస్ట్ పైంటేర్ అయాడు  . ఒక రోజు న్యూస్ లో world nude painting competition 
అని advertising చూసాడు అందులో ఎలాగైనా విన్ అవలని ఎంతో మంది nude paintings వేయడం స్టార్ట్ చేసాడు ఎవరి పెయింటింగ్ సరిగా రాకపోవడం తో తన దగ్గర ఉన్న 💰 money మొత్తం అయిపోవడం తో ( అతను money ichi vala nude paintings వేసేవాడు) అల ఎవరు ఓపుకొకపోవడం తో ఏమి చేయాలో తెలియని సమయం లో తన లవర్ పెయింటింగ్ వేయాలి అని డిసైడ్ అయాడు ఇంక ఆమె (సృజన) ఇంటికి వెళ్లి అడగడం స్టార్ట్ చేసాడు ఇంక ఆమె ఆపుకోవడం తో ఆమె పెయింటింగ్ స్టార్ట్ చేసాడు ఆమె శరీరం పై మొహం తో ఆమె పైన కామం నీ పెంచుకున్నాడు అల ప్రతి రోజు అమ్మాయి మీద ఇష్టానుసారంగా ప్రవతించేవడు అల ఆ two members Madhya లో ఉన్న love  , lust ga మారడం తో ఏమి చేయాలి అని సందిద్గ్ధం లో ఉన్న ఒక అందమైన బ్యటీఫుల్ love story 
అల ఆమె తన past ni recollect చేసుకోవడమే ei love story 
Nenu short film tiyali ani alochana tho miku ei story lo prathi scene ni explain cheyaledhu 
So story lo emina thappulu unte seminchandi.    

           Are you in love or is it lust ? It's difficult to tell because both are really good and both create a connection with your partner with exciting and blissfull .
    
                

They are both intense. They are both incredibly powerful. But lust will only last so long. And love? If it is the right person, it’s not going to fade.

Lust is an intense attraction, an intense and overriding sense of passion. It’s about the chemistry and the and sexual desire. It’s not about what’s underneath the surface. 

           Lust is simply a desire to be touched by someone. A desire to be held and to be swept away by another human being. It isn’t something that lasts. It’s just a temporary feeling, like having a crush when you’re in middle school. But, it’s really hard to fight. It’s hard to take a step back from it, because it’s just that damn powerful.

              

           Thanks for reading   - dj writes 

        Get ready for another new story "alochana"

Comments

Post a Comment

Popular posts from this blog

BODY SHAMMING

Note:- please read a story by involving in it  Ee story lo una characters ani kalpitham (కల్పితం) maatrame. All copyrights belongs to DJWRITES. INTRODUCTION:-  Manam puttinapudu " abbayi bale muddhu ga unadu ledha ammayi bale cute ga undhi " ani body pina shamming tho modhalu ayina mana jeevitham , chanipoyaka " sevvam(dead body)  sevvam boruvu ekindhi ra ledha body black ayindhi  " anni body shamming tho ne mugusthundhi mana jeevitham . Ee prapancham lo una prathi okaru edho oka samyam lo body shamming tho suffer avuthu untaru , chinnapudu manalani chudadaniki vachina relatives , mana intlo parents , school lo friends , office lo colleuges , bed room lo partner ala evero okaru Mana body ni shame chestune untaru . Inka clear ga chepali ante  bullyingstatistics.org website prakaram mana world lo  94% of women, 84% men body-shaming ki guru avuthunaru Recent ga jerigina male body image  prakaram 15% Australian,9% USA, 85% french University students, 2% Germ

ECSTASY (lesbian crime story) 👉 By Djwrites

Note :- please read story by involving into it  Ee story lo una characters ani kalpitham (కల్పితం) maatrame  All copyrights belongs to DJWRITES  Introduction:-  Ee prapancham lo okokariki oka dhani pina "ecstasy"(excitement) Kontha mandhiki dabbu ekuva sampadinchalani ecstasy . Mari kontha mandhiki cinema lu chudadam ante ecstasy . Inkontha mandhiki ammayilu ante ecstasy. Inka chaala mandhi edho sadhinchalani ecstasy . Ala ee prapancham motham ecstasy (excitement) tho parugeduthu untundhi.   Ee srusti lo mansuhulu ayina , jenthuvulu ayina  edhina everina ecstasy(excitement) ane feeling andharini mundhuki nettuthu untundhi. Nuvu ayina , nenu ayina ee prapancham lo edhina  manaki kavali ante , edhina manaki dhakali ante , ecstasy unte ne adhi manaki dakuthundhi.    Ala  mana ee story lo oka ammayi edho oka ecstasy tho  inkedho chesi last ki ela antham ayindhi ani mana story  Characters:-                           Magician (saara)                           Anchor(Ra

ఆలోచన (aalochana) by djwrites

about anti aging drug Note :- please read story by involving into it  Ee story lo una characters ani kalpitham (కల్పితం) maatrame  All copyrights belongs to DJWRITES  Koni millions of years mundhu manushulu (humans) andharu janthuluvu (animals) Laaga pravarthinche vaaru anta   Ala koni vella samvatsaralu jeevinchina tarvata oka manishi ki vachina "aalochana" "nippu"  la maarindhi  , inkontha mandhiki vachina aalochana tho travel cheyadam madhalu ayindhi ala koni millions of years mundhu start ayina journey lo  eno kotha kotha aalochanala tho mundhuki pothune undhi Ala kontha mandhi ki vachina aalochanala tho prapancham run avuthundhi .  Prathi manishi ni  edho oka "aalochana"  aa manishini top lo pedithe adhe aalochana bottom lo kuda padestundhi Antha endhuku andi  Google Chrome , googls drive ,google maps ane aalochana  Ekkado tamilnaidu lo ni oka maarumulla pradesam lo una oka samanya vyekthi (sundar Pichai ) ni prapancham lo ne athi pedda sa

unconditional love story by DJREDDY

Na jeevitham lo nanu Chala kudipesina love story idi  Ei rojulo(kaalam) lo elanti manushulu untara Ani sandhigdham lo unapudu na mind lo una alochanaki ei love story lo una characters ki jarigina yudhamme ei love story Inka open cheste gundranga una ei prapamncham lo andharu vala dreams kosam lekha vala passions kosam lekha Inka konthamandhi kassi tho brathikesthuntaru Maro side chuste ammayilu ni flirt chestu valani trap lo padesthu valani love Ani vadisthu lust tho daggera avuthu inkontha mandhi  Maro side chuste andhanga una 17 years   ammayi  middle class life brathukuthu Tanna dreams kosam patupade ammayi  Inko side chuste ha ammayi(madhu) ni follow avuthuna thana school friend (Manoj) ha abbayini prathi roju. Ventaduthuna school friend (Manoj)  Ha ammayi ( madhu ) oka roju school  nunchi vasthundha edho yeliyani aljadi ha alajadi nunchi bayatiki ragane hospital  hospital bayata eduruchustuna Vella mandhi janalu, news reporters adhikara daaham tho rajikeya nayakulu man

Haunted crime story by DJREDDY

Note Please read this story by involving into it.. to enjoy the beauty of the story ఫోన్ మోగింది , అటువైపు వ్యక్తి - ఎక్కడ ఉన్నావు రా? ఫోన్ మాట్లాడుతున్న Vinod కొత్త ఇంట్లో దిగాం కదరా | Night Party చేసుకోవడానికి whisky తెస్తున్న..... | ఆ సరే మామ అని పెట్టేస్తాడు కిరణ్. నలుగురు స్నేహితులు ఆ రాత్రి Whisky bottle తో కోర్చోన్నారు, ఆ ఇంట్లో sudden గా current పోవడంతో Vinod | kitchen లోకి వెళ్ళాడు Candle కోసం, అతనికి | అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో అతనిని గట్టిగా పిక నొక్కుతున్నట్టు అనిపించింది. అతను భయంతో | గట్టిగట్టిగా కేకలు పెట్టాడు ఆ శబ్దం విన్న Kiran ఆ శబ్దం |bedroom నుంచి వచ్చినట్టు అనిపించింది... kitchen అనుకోని Bedroom కి వెళ్ళాడు ఏమో అని Kiran | Bedroom కి వెళ్ళాడు. వెళ్ళగానే Doors వాటంతట | అవే ముసుకున్నాయి suddent Kiran ని ఎవరో గాలిలో లేపిన్నట్టు అనిపించింది Kiran భయంతో అరిచాడు, ఏంటి ఈ అలజడి అని మిగితా ఇద్దరు స్నేహితులు Rahul ఇంకా Vasu..bedrooms వెళ్ళారు వెంటనే current వచ్చింది. Door open అయింది . ఏమైంది అని వాళ్ళు అడిగితే ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుంది

Toilet

Start cheste oka muncipality office motham gola gola ga undhi  ["Unknown person - emindhi sir andharu hadavidiga unaru  Officer(worker) - aa.. ei roju ma mogudu rangam Loki diguthunadu anta Unknown - (navvuthu)sir .... Mi moguda Officer(worker) - aaa adelevaya ei roju ma high officer join avuthunaru anta athanu Chala strict Ani andharu bayapaduthunaru."] Anthalone officer car lo nunchi Diggi fast ga office lo ki vastadu andharu congrats sir good morning sir Ani arustuntaru  [Officer(worker) - sir good morning sir water  kani ☕ coffee kani emina thaaguthara sir.           Officer(high offical) emi patinchukokunda serious ga worker vipu chustu         "Officer( higher) - office ki vache dharilo janalu andharu endhuku ibandhi paduthunaru toilet leka oka toilet Ela saripothundhi public ekuva una area lo Ani serious ga aduguthadu Worker - sir... Adhi one month mundhe dhanini kotesaru anta sir Officer - avuna endhuku kotesaru  Worker - emo naku teliyadhu sir nenu 2

Contact

Name

Email *

Message *