Note Please read this story by
involving into it.. to enjoy the beauty
of the story
ఫోన్ మోగింది , అటువైపు వ్యక్తి - ఎక్కడ ఉన్నావు రా?
ఫోన్ మాట్లాడుతున్న Vinod కొత్త ఇంట్లో దిగాం కదరా
| Night Party చేసుకోవడానికి whisky తెస్తున్న.....
| ఆ సరే మామ అని పెట్టేస్తాడు కిరణ్. నలుగురు
స్నేహితులు ఆ రాత్రి Whisky bottle తో కోర్చోన్నారు,
ఆ ఇంట్లో sudden గా current పోవడంతో Vinod
| kitchen లోకి వెళ్ళాడు Candle కోసం, అతనికి
| అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో అతనిని గట్టిగా పిక
నొక్కుతున్నట్టు అనిపించింది. అతను భయంతో
| గట్టిగట్టిగా కేకలు పెట్టాడు ఆ శబ్దం విన్న Kiran ఆ శబ్దం
|bedroom నుంచి వచ్చినట్టు అనిపించింది... kitchen
అనుకోని Bedroom కి వెళ్ళాడు ఏమో అని Kiran
| Bedroom కి వెళ్ళాడు. వెళ్ళగానే Doors వాటంతట
| అవే ముసుకున్నాయి suddent Kiran ని ఎవరో
గాలిలో లేపిన్నట్టు అనిపించింది Kiran భయంతో
అరిచాడు, ఏంటి ఈ అలజడి అని మిగితా ఇద్దరు
స్నేహితులు Rahul ఇంకా Vasu..bedrooms
వెళ్ళారు వెంటనే current వచ్చింది. Door open
అయింది . ఏమైంది అని వాళ్ళు అడిగితే ఇంట్లో మనం
కాకుండా ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుంది రా అని
అంటాడు అప్పుడు వాళ్ళు అట్లేం లేదు రా అంతా నీ భ్రమ
అని అంటారు.అప్పుడు Vinod kitchen లోంచి వస్తూ
వాడు చెప్పింది నిజమే మామ అని అంటాడుచిన్న
Voice తో వాడు చెప్పింది నిజమే రా! అని చెప్తు
kitchen లో నుంచి వస్తాడు. వాళ్ళందరూ అప్పుడు
కంగారు పడుతారు, Vasu ఏమో అందరికీ ధైర్యం చేస్తాడు
ఆ రాత్రి! మరుసటి రోజు Rahul ఏదో వస్తువు కోసం
Store Room కి వెళ్లాడు. అక్కడ అతని కంటికి ఒక
Game Book కనిపిస్తది . ఆశ్చర్యంతో అది తీసుకుని
మిగితా స్నేహితుల దగ్గరికి వస్తాడు . అందరూ Excite
అయ్యి ఆ Game Book ని Open చేస్తే అందులో ఒక
Dies ఉంటది.ఆ Game Rules ఇలా ఉంటాయి. ప్రతి
మనిషికి ఒక Chance మాత్రమే ఉంటది ఎన్నో
Number పడితే
ఆ number లో ఉన్న Task చెయ్యలి అని. Rahul
భయపడుతు ఎందుకు వచ్చింది రా మనకు అని
ముసేయబోయాడు. ఇంతలో last line చదువుతాడు
ఈ book open చేసాక Game ఆడకుండా ముసేస్తే రక్తం
కక్కుకొని చస్తారు అని. భయంతో చేసేదేమీ లేక Game
మొదలు పెడుతారు. మొదటి Dice Rahul ఏ వేస్తాడు
6 పడుతాది , ఆరు లో నువ్వు ఇప్పుడు Store Room కి
వెళలి అని రాసుంటది. Rahul వెళ్తుడు , కాని Store
Room కి పొయిన Rahul తిరిగిరాడు . భయం
భయంతో Kiran Dice వెస్తాడు . ఈ లోపు Vasu ని
Rahul పిలిచినట్టు - Kitchen లోకి రమ్మన్నట్టు
వినిపించింది ఈ లోపు Rahul మెట్ల దగ్గర వాసు ని
ఆపేసి, ఆగు నాకు కూడ ఆ Voice Vinpinchindhi ,
అని అంటాడు Vasu ఏమో కంగారుగా ఏమైపోయవురా
ఇంత సేపు! చాలా భయపడ్డాం మేము అని
అంటాడు.Rahul ఏమొ Storeroom కి వెళ్ళాక
Game అయిపోయాక నిన్ను చంపేస్తా అని ఎరుపు రంగు
లో రాసుంది అని అంటాడు. ఈ లోపు ఇద్దరు Game
ఆడుతున్న place కి వెళ్తే అక్కడ Kiran
చనిపోయుంటాడు. ఏమైంది అని Vinod ని అడిగితే,
Kiran & Dice 3 పడింది. ఈ క్షణం నీ మరణం అని
ఉంది అది చదువుతునే Kiran చనిపోయాడు అని
Vinod చెప్తూ ను ఆడను మామ! నాకు చాలా భయం
వేస్తుంది అని వినోద్ అంటాడు... ఇంతకి నీకేం వచ్చింది ,
ఎందుకు ఇంత సేపు రాలేదు అని అడుగుతాడు
ఎందుకు ఇంత సేపు అని అడిగితే మళ్ళీ చెప్తా నువ్వు
Dice వెయ్యి అని అంటాడు , వేస్తే Vinod కి రెండు
పడుతాది , అందులో Vasu ని చంపు లేదా నిన్ను నువ్వు
చచ్చిపో అని ఉంటుంది . Vinod క్షణం ఆలోచించి
కుండా Vasu ని ప్రక్కన ఉన్న Knife తో పోడిచేయబోతేకుండా
Vasu ని ప్రక్కన ఉన్న Knife తో పోడిచేయబోతే
Vasu తనని తాను కాపాడుకోంటో Vinod ని
పొడిచేస్తాడు చివరగా Vasu Dies వేస్తాడు 1 పడతాది ,
ఏదో code రుపంలో ఉంటుంది , Vasu కి మాత్రమే
Decoding వచ్చు , వెంటనే Decode చేస్తాడు నన్ను
చూసే సమయం వచ్చింది అని ఆ Code. Sudden గా
అదే సమయంలో Pallavi (ఆ ఇంటి Owner వస్తాది )
జరుగుతున్నది అంతా చూసీ ఒక్కసారిగా భయపతాది
Pallavi sudden గా వెనుక ఉన్న ఆత్మను
చూసి "ఏవండీ" ! అని అంటది . Pallavi భర్త Arjun
చాలా తెలివైనవాడు , మంచివాడు , Gamer
Adventure ని ఇష్టపడేవాడు రెండు నెలల క్రితం ,
Pallavi మరియు Arjun a Flat తిసుకోన్నాటారు . ఆ
ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే Arjun కి Business
Develop అవుతది . Pallavi Pregnant అవుతది ,
చాలా Contracts వస్తాయి . అంతా బాగుంది అనే లోపే
Arjun @ Accident అయ్యి చనిపోతాడు . Arjun
Memories మార్చిపోలేక Pallavi వాళ్ళ అమ్మ గారి
దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటే Arjun గుర్తు వస్తున్నాడు
అని ఇంటిని తెలిసి వాళ్ళకి ఇచ్చెయమని చెప్తాది ,
తర్వాత వీళ్ళ నలుగురు దిగుతారు ఆ ఇంట్లో .. ఇది
నువ్వు అనుకోంటున్న విషయం పల్లవి...నిజం ఏంటో
తెలుసా! వీళ్ళ నలుగురు నా friends నన్ను చంపేసి
Accident లాగా సృష్టించారు. చిన్నప్పటినుంచి నాకు
ఇష్టమైనవి అన్ని నాకు దూరం చేసారు . నిన్ను పెళ్లి
చేసుకోక ముందు Kavya అనే అమ్మాయి ని ప్రేమించా! .
ఆ అమ్మాయి ని అతిదారుణంగా Rape చేసి చంపేశారు .
ఇప్పుడు Business లో contracts వచ్చింది అని
తెలిసాక , నా ఆస్తి వాళ్ళ పేరు రాయించి, నన్ను చంపేసి,
accident గా సృష్టించారు . నిన్ను మన బిడ్డ ని అనాథ
నీ చేశారు పల్లవి,
స్నేహం చాలా గొప్పది పవిత్రమైనది.. హమిలాంటి వాళ్ళ
వల్ల స్నేహం విలువ పోతుంది అని Rahul ని Vinod ని
చంపేస్తాడు Arjun. I love you Pallavi అని చెప్పి
Arjun మాయమైపోతాడు.
Pallavi కళ్ళ వెంట నీళ్ళతో ఆ ఇంటి నుంచి దురంగా
వెళ్ళిపోతది.....!!!
- Dj writes
Thank you
Comments
Post a Comment